93వ ‘ఆస్కార్’ అవార్డ్స్ ఉత్సవం

93వ ‘ఆస్కార్’ అవార్డ్స్ ఉత్సవం

April 27, 2021

సినిమా ప్రపంచంలో శిఖరప్రాయమైన పురస్కారంగా ‘ఆస్కార్’ను భావిస్తారు. 93వ అకాడెమి అవార్డ్స్ ఉత్సవం రంగరంగ వైభవంగా జరిగింది. పరిమితమైన సంఖ్యలోనే ప్రేక్షకులు పాల్గొన్నారు. అది కూడా కొద్దిమంది సినీ ప్రముఖులు మాత్రమే. కోవిడ్ 19 కారణంగా ఇంతకాలం వాయిదా పడుతూ వస్తున్న ఈ వేడుకకు ఎట్టకేలకు శుభం కార్డ్ పడింది.అవార్డ్స్ ఎంపిక ప్రక్రియలో భాగంగా కొన్ని నామినేషన్ దాకా…