“దృశ్యకావ్యధురీణ” భమిడిపాటి రాధాకృష్ణ
November 14, 2020ఆయన …వృత్తి రీత్యా…చార్టెర్డ్ అకౌంటెంట్ప్రవృత్తి రీత్యా… తొలుత నాటక రచయిత…ఆ పిదప సినీ రచయిత నాటక రచయితగా,తెలుగు నాటక రంగంలోసంచలనం సృష్టించారు.ఆయన – ఇంకెవరో కాదు, భమిడిపాటి రాధాకృష్ణ గారే!ప్రఖ్యాత హాస్య నాటక రచయిత ‘హాస్యబ్రహ్మ ‘ బిరుదాంకితులైన భమిడిపాటి కామేశ్వరరావు గారి పుత్రుడుగా, పుట్టడమే రాధాకృష్ణగారి అదృష్టమేమో! వారికి కూడా నాటక రచయితగా, చిరకీర్తి లభించింది. తండ్రి…