ఆస్కార్ అందుకున్న తొలి మహిళా’చిత్రకారిణి ‘
October 26, 2020సాధారణంగా సినీ రంగంలో ఆర్ట్ డైరెక్టర్ గా చిత్రకారులు పనిచేస్తారు… కాస్టూం డిజైనర్ కి కావలసిన స్కెచ్ లు కూడా ఆర్ట్ డైరెక్టరే ఇస్తాడు. కాని కాస్టూం డిజైనర్ గా చిత్రకారులే పనిచేస్తే ఆ ఫలితాలు ఎలావుంటాయో చూపించారు భాను అతియా. ముంతాజ్ ‘బ్రహ్మచారి’ సినిమాలో వేసుకున్న ‘టైట్లీ డ్రాఫ్ట్’ ఆరెంజ్ చీర దగ్గరి నుంచి… శ్రీదేవి ‘చాందిని’…