పూలబాల “భారతవర్ష ప్రబంధం”
May 15, 2024500 సంవత్సరాల తరువాత మళ్ళీ తెలుగు ప్రబంధం పూలబాల “భారతవర్ష ప్రబంధం” ప్రాచీన కవితా శిల్పం. రోజుకి 20 గంటలు, 8 నెలల రేయింబవళ్ల కష్టానికి, తెలుగు పై ప్రేమకు అక్షర రూపం భారతవర్ష గ్రంథం. ప్రపంచంలో అతిపెద్ద తెలుగు నవల భారతవర్ష తెలుగు ప్రబంధం. తెలుగులో 500 సంవత్సరాల తరువాత వచ్చిన ప్రబంధం.విజయవాడకు చెందిన బహుభాషా కోవిదుడు…