భరత్ భూషణుడికి అవమానం ?
October 1, 2023(తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలను తన కెమెరా ద్వారా, తన చిత్రకళ ప్రతిభ ద్వారా ప్రపంచానికి పరిచయం చేసాడు భరత్ భూషణ్) నేను డబుల్ బెడ్ రూమ్ లను తక్కువ చేయడం లేదు. డబుల్ బెడ్ రూమ్ లు ప్రభుత్వం కేటాయిస్తున్నది అట్టడుగు నిరుపేద వర్గాల వారికి. అందులో ఒక ఫోటో ఉద్యమకారుడు, తెలంగాణ చిత్రపటాన్ని కెమెరాలో బంధించి ప్రపంచానికి…