‘భీష్మ’ సక్సెస్ గ్యారంటీ – త్రివిక్రమ్
February 18, 2020యువ కథానాయకుడు నితిన్ టైటిల్ రోల్ పోషించిన ‘భీష్మ’ మూవీ ప్రి రిలీజ్ ఈవెంట్ సోమవారం యూసఫ్ గూడ పోలీస్ గ్రౌండ్స్ లో అభిమానులు, శ్రేయోభిలాషుల సమక్షంలో కన్నుల పండువగా జరిగింది. ప్రసిద్ధ చలన చిత్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మించిన ఈ చిత్రంలో రష్మికా మందన నాయిక. ‘ఛలో’ ఫేమ్ వెంకీ…