భీమవరంలో ‘అంతర్జాతీయ తెలుగు సంబరాలు’

భీమవరంలో ‘అంతర్జాతీయ తెలుగు సంబరాలు’

January 6, 2022

“ఆంధ్ర సారస్వత పరిషత్” భీమవరం వారి ఆధ్వర్యంలో అంతర్జాతీయ తెలుగు సంబరాలు.ప్రాచీన తెలుగు భాష “ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్”గా ప్రశంసించబడి, ప్రపంచవ్యాప్తంగా రెండవ ఉత్తమ లిపిగా గుర్తించబడి, ఎన్నో అపురూపమైన అష్టావధానము, శతావధానము, అనవద్యమైన పద్య విద్య వంటి సాహితీ ప్రక్రియలలో అత్యంత పేరెన్నికగన్న చక్రవర్తులచే, కవిశేఖరులచే, పండిత పరమేశ్వరులచే, చేయి తిరిగిన రచయితలచే ప్రశంసించబడుతున్నదీ ఆంధ్రభాష….