మాతృభాషా దినోత్సవ శుభాకాంక్షలు…!!!

మాతృభాషా దినోత్సవ శుభాకాంక్షలు…!!!

August 30, 2022

తెలుగు రాస్తే … రమణీయం !తెలుగు వింటే … కమనీయం !తెలుగు విలువ… గణనీయం !తెలుగు పలుకు… తేనెలపానీయం !మాతృభాష మనిషికి ఆరోప్రాణం !! తెలుగు మృదుత్వంలో వెన్నపూస !దృఢత్వంలో వెన్నుపూస !భాషాహారంలో మణిపూస !తెలుగులో పలకరింపు కులాసా !! అందరికీ మాతృభాషా దినోత్సవ శుభాకాంక్షలు…!!! –బి.ఎం.పి. సింగ్