బంగ్లాదేశ్ ఫిల్మ్ ఫెస్టివల్ లో తెలుగు చిత్రం
February 16, 2024“బంగ్లాదేశ్ లో బోగురా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్(Bogura International Film Festival-2024) లైనప్‌లో భాగంగా మనోరంజన్ ” ఈనెల 15వ తారీఖున ఎంతో అట్టహాసంగా బంగ్లాదేశ్ లో పుండ్రానగర్ ఫిల్మ్ సొసైటీ వారి నిర్వహణలో ప్రారంభమైన బోగురా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ లో ఇటలీ, ఉగాండా, నేపాల్, సైబీరియా, పోలాండ్, ఈజిప్ట్, సౌత్ కొరియా, స్పెయిన్, యునైటెడ్ స్టేట్స్,…