
తెనాలిలో ‘బొల్లిముంత’ విగ్రహం ప్రతిపాదన
June 7, 2025తెనాలి లోని సిపిఐ కార్యాలయంలో అభ్యుదయ కళాసమితి, తెనాలి వారి ఆధ్వర్యంలో జరిగిన అభ్యుదయ భావకుడు బొల్లిముంత శివరామకృష్ణ గారి 21 వ వర్ధంతి (7-6-2025, శనివారం) సభలో తెనాలికి చెందిన సాహితీవేత్తలతో సంస్మరణ సభను నిర్వహించి, ఘన నివాళులు సమర్పించారు. ఈ సందర్బంగా జరిగిన కవి సమ్మేళనంకు అధ్యక్షత వహించిన డా. రంగిశెట్టి రమేష్ (గంగా శ్రీ)…