
కళారంగంలో దాదాగిరి-మంచిర్యాల బొనగిరి
June 24, 2025బొనగిరి రాజారెడ్డి గారు మంచిర్యాల జిల్లాలో పేరెన్నికగన్న కవి, రచయిత, నటుడు, పుస్తక సంకలనకర్తగా, సామాజిక సమస్యలపై గళమెత్తే నాయకునిగా భిన్న రంగాల్లో, విభిన్న రీతుల్లో ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని తూర్పు ప్రాంతంమైన మంచిర్యాల సాహితీ రంగానికి ఎనలేని సేవలందిస్తున్నారు. దేశానికి స్వాతంత్రం రాకముందు 14 నవంబర్ 1944 లో ఒక సామాన్య రైతు బొనగిరి చంద్రయ్య…