అన్యాయంపై ఎక్కుపెట్టిన “రెక్కలగుర్రం”

అన్యాయంపై ఎక్కుపెట్టిన “రెక్కలగుర్రం”

December 11, 2021

డాక్టర్ రమణ యశస్వి ఆర్థోపెడిక్ రంగంలో ఎంత గొప్ప వైద్యులో సాహితి రంగంలో కూడా అంతే ప్రతిభతో ఎంతో గొప్పగా రాణిస్తున్నారు. వైద్య రంగంలో ఎన్నో అద్భుతాలు సృష్టిస్తున్నట్లుగా సాహితీ రంగంలో కూడా మిణుగురులు, భలే మంచి రోజు, తిమ్మిరి బిళ్ళలు, తులసీదళాలు, కరోనా ఆత్మకథ సంపుటాలతో సరికొత్త ప్రయోగాలు చేశారు. అలాగే ఇప్పుడు “రెక్కల గుర్రం” పేరుతో…