ఘనంగా 32 వ విజయవాడ పుస్తక ప్రదర్శన
January 8, 202232 వ విజయవాడ బుక్ ఎగ్జిబిషన్ ను ఆంధ్రప్రదేశ్ గవర్నర్ హరిచందన్ విశ్వభూషణ్ ప్రారంభించారు. పుస్తకం కంటే విశ్వసనీయ స్నేహితుడు లేడని గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ అన్నారు. విజయవాడ స్వరాజ్ మైదానంలో ఏర్పాటు చేసిన 32వ పుస్తక మహోత్సవాన్ని శనివారం (01-01-2022) వెబినార్ విధానంలో గవర్నర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… భారతీయ భాషల నుంచి ఎంపిక…