
కాకినాడలో కుమార్ పుస్తకావిష్కరణ
July 7, 2024ఇటీవల (జూన్ 23న) కాకినాడలో ప్రముఖ ఆధునికాంతర కవి శ్రీ బి.ఎస్.ఎం. కుమార్ గారి నాలుగు పుస్తకాలు ఆవిష్కరించబడ్డాయి. సాహిత్య ప్రపంచంలో ఆవిష్కరణ సభలు కొత్త కాదు. కానీ ఒకే కవి రచించిన 4 పుస్తకాలు ఒకేసారి ఆవిష్కరించబడడమే విశేషం. కాకినాడ గాంధీ భవన్ లో డా. అద్దేపల్లి రాంమోహనరావు గారి ప్రేమాస్పద స్మితిలో ఈ కార్యక్రమం విజయవంతంగా…