BSNL ఆధ్వర్యంలో చిత్రలేఖన పోటీలు
October 2, 2023(BSNL వారి 23వ వార్షికోత్సవ సందర్భంగా గుంటూరులో చిత్రలేఖన పోటీ నిర్వహణ) శ్రీ చైతన్య స్కూల్ సి.బి.ఎస్.ఈ. వైట్ హౌస్ గుంటూరు నందు బిఎస్ఎన్ఎల్ వారిచే BSNL ఫైబర్ అనే అంశంపై డ్రాయింగ్ కలరింగ్ పోటీలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఒకటవ తరగతి నుండి 5వ తరగతి వరకు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు. చిన్నారులు తమలోని సృజనాత్మకతను జోడిస్తూ…