జానపద కళలు – బుడబుక్కలవాడు
August 24, 202422-8-2024 ప్రపంచ జానపద దినోత్సవ సందర్భంగా “బుడబుక్కల వాడు” కళారూపం గురించి వ్యాసం మీ కోసం… మనిషి ఈ నేలమీద పుట్టినప్పుడు వాడికి మాట, పాట, ఆట ఏవీ తెలియవు. చెట్టులో ఒక చెట్టుగా, పుట్టలో ఒక పుట్టగా బ్రతికేవాడు. ఆకలేస్తే తినాలి అని మాత్రమే తెలిసేది. గాలి, వాన, ఎండ, నీడ… వీటి తేడాలు అంతగా తెలిసేవి…