కాలం ఒడిలో బజ్జున్న బుజ్జాయి
January 28, 2022‘డుంబు’ పాత్ర సృష్టికర్త బుజ్జాయి గురువారం రాత్రి చెన్నై లో కన్నుమూశారు. దివంగత కవిదిగ్గజం దేవులపల్లి కృష్ణశాస్త్రి కుమారుడు, కార్టూన్ ప్రపంచంలో ‘డుంబు’ పాత్ర సృష్టికర్త బుజ్జాయి (91) కన్నుమూశారు. వృద్ధాప్య సమస్యలతో పాటు కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. గురువారం (27-01-22) రాత్రి చెన్నైలోని స్వగృహంలో తుదిశ్వాస విడిచారు. ఆయన మృతి పట్ల పలువురు ప్రముఖులు, చిత్రకారులు…