కలయిక ఫౌండేషన్-క్యారికేచర్, కవితల పోటీ
March 21, 2022(తెలుగు నేలపై క్యారికేచర్ పోటీలో మొదటి బహుమతిగా లక్ష రూపాయలు ప్రకటించడం శుభపరిణామం…) తెలుగుజాతికీ, తెలుగుభాషకూ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చిన వ్యక్తి శ్రీ నందమూరి తారక రామారావు. పురాణాల్లోని రాముడు, కృష్ణుడు ఎలా ఉంటారో ఎవ్వరికీ తెలీదు. కానీ, ఏ తెలుగింటికి వెళ్లి అడిగినా ఆ రూపాల్లో ఉన్న తారక రాముడినే చూపిస్తారు. తెలుగు వారికి రాముడు ఆయనే…..