మురళీధర్ ‘క్యారికేచర్స్’ డెమో

మురళీధర్ ‘క్యారికేచర్స్’ డెమో

June 16, 2022

విజయవాడ ఆర్ట్ సొసైటీ ‘మోటివేషనల్ ప్రోగ్రాం” కార్యక్రమంలో భాగంగా జూన్ 12, ఆదివారం విజయవాడ నల్లూరి వారి కళ్యాణ మండపంలో ప్రముఖ క్యారికేచరిస్టు కార్టూనిస్టు అచ్యుతన్న మురళీధర్ గారు క్యారికేచర్ విశేషాలు, చరిత్ర, తమ అనుభవాలను హాజరైన చిత్రకార మిత్రులతో, కార్టూనిస్టులు, సాహితీ వేత్తలతో పంచుకున్నారు. కొన్ని రాజకీయ నాయకుల క్యారికేచర్స్ అలవోకగా వేసి ఆహుతులను ఆశ్చర్యచకితులను చేశారు….