“కొంటె బొమ్మల బ్రహ్మలు” ఆవిష్కరణ
December 5, 2021కళాసాగర్ రూపొందించిన “కొంటె బొమ్మల బ్రహ్మలు” (166 కార్టూనిస్టుల సెల్ఫీల పుస్తకం)నవంబర్ 20 న శనివారం సాయత్రం గం. 5.20 ని.లకు ‘వెబెక్ష్’ ద్వారా జరిగిన సమావేశంలో సీనియర్ పత్రికా సంపాదకులు కె. రామచంద్రమూర్తి గారు ఆవిష్కరించారు.ఈ సమావేశంలో సీనియర్ కార్టూనిస్ట్ జయదేవ్ గారు, రచయిత, దర్శకులు ఎల్.బి. శ్రీరాం, “కొంటె బొమ్మల బ్రహ్మలు” పుస్తక సంపాదకులు కళాసాగర్,…