‘మల్లెతీగ’ ఆధ్యర్యంలో కార్టూన్లపోటీ

‘మల్లెతీగ’ ఆధ్యర్యంలో కార్టూన్లపోటీ

January 7, 2023

కార్టూన్ కళ అంతరించిపోకుండా పత్రికలు, సేవాసంస్థలు కార్టూన్ల పోటీలు నిర్వహిస్తూ కార్టూనిస్టుల్ని ప్రోత్సహించడం ఎంతో శుభపరిణామని సుప్రసిద్ధ కార్టూనిస్టు ఏవిఎమ్ అన్నారు. మల్లెతీగ సాహిత్య సాంస్కృతిక సేవాసంస్థ నిర్వహిస్తున్న కార్టూన్లపోటీ గోడపత్రికను శుక్రవారం(6-01-2023) విజయవాడ- మల్లెతీగ కార్యాలయంలో ఏవిఎమ్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ- కార్టూన్లంటే అందరూ ఇష్టపడతారు కానీ కార్టూన్ కళలో నిష్ణాతులైన వారి సంఖ్య…