నక్కా ఇళయరాజా ఇక లేరు
January 19, 2022ప్రముఖ వైద్యులు, కథారచయిత డా. నక్కా విజయరామరాజు గారి కుమారుడు, యువకార్టూనిస్టు అయిన నక్కా ఇళయరాజా (26 ఏళ్ళు) న్యుమోనియా వ్యాధి కారణంగా స్వర్గస్తులైనట్లు తెలిసి చింతిస్తున్నాము. వీరి పవిత్రాత్మకు శాంతిచేకూరాలని, సద్గతులు ప్రసాదించాలని ఆ దేవుని కోరుకుంటున్నాము. 64కళలు.కాం తరపున వీరి కుటుంబసభ్యులకు ప్రగాఢసంతాపం తెలియజేస్తున్నాము. 20-11-2021 నాడు కొంటెబొమ్మలబ్రహ్మలు పుస్తకావిష్కరణలో పాల్గొన్న యువ కార్టూనిస్టుగా అందరిమనసుల్లో…