క్యాప్సన్ లెస్ కార్టూన్లు ఎక్కువ గీసాను-జెన్నా

క్యాప్సన్ లెస్ కార్టూన్లు ఎక్కువ గీసాను-జెన్నా

May 25, 2021

పుట్టింది, పెరిగింది ఒడిశా రాష్ట్రం రాయగడలో డిశంబర్ 25 న 1963లో. చదువు కొంత ఒడిశాలోని.. కొంత ఆంధ్రాలోని వెలగబెట్టాను. నా కార్టూన్ ప్రస్థావనం 1978లో మొదలయ్యింది.రాయగడ (ఒడిశా) నుంచి రచయిత, కవి, విమర్శకులు, రంగస్థల నటులు అయిన జీఆర్ఎన్ టాగూర్ గారు సంపాదకీయంలో వెలువడే ‘గండ్ర గొడ్డలి’ అనే తెలుగు మాసపత్రికను ప్రచురణ జరిగింది. ఆంధ్రా నుంచి…