నా పత్రికారంగ జీవితం ఆంధ్రపత్రికతో మొదలైంది- కలిమిశ్రీ

నా పత్రికారంగ జీవితం ఆంధ్రపత్రికతో మొదలైంది- కలిమిశ్రీ

May 31, 2020

1966వ సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్‌, గుంటూరు జిల్లా, కొత్తరెడ్డిపాలెం గ్రామంలో కలిమికొండ బసవయ్య-దేవకమ్మల ఐదవ సంతానంగా జన్మించిన నా పూర్తి పేరు కలిమికొండ సాంబశివరావు. ‘కలిమిశ్రీ ‘ నా కలం పేరు. కొత్తరెడ్డిపాలెం గ్రామంలోనే హైస్కూలు విద్య పూర్తి చేసుకున్న నేను గుంటూరు హిందూ కాలేజీలో డిగ్రీ చేశాను. హైస్కూలు స్థాయిలోనే సాహిత్యంపై ఆసక్తి కలిగింది. పదవ తరగతి చదువుతుండగానే…