కార్టూన్స్ రెమ్యునిరేషన్ తో నా పెళ్లి చేసుకున్నాను – కందికట్ల
May 18, 2021సోలాపూర్ నుండి గత 40 సంవత్సరాలుగా కార్టూన్స్ గీస్తూ…ఇంటిపేరుతో పాపులరయి … తెలుగు నేలపై ఎందరో అభిమానులను సంపాదిచుకున్న కందికట్ల సాంబయ్య గారు తన 65 వ యేట 17-05-2021 న, సోమవారం సోలాపూర్ లో కన్నుమూసారు. 64కళలు.కాం వారికి నివాళులర్పిస్తూ… వారి జీవన ప్రస్థానం తెలుసుకుందాం… కందికట్ల పేరుతో కార్టూన్లు గీస్తున్న నా పూర్తి పేరు కందికట్ల…