సత్యమూర్తి గారి పాఠాలతోనే కార్టూనిస్టునయ్యా- నరేష్

సత్యమూర్తి గారి పాఠాలతోనే కార్టూనిస్టునయ్యా- నరేష్

March 3, 2021

నా పూర్తి పేరు పట్నాయకుని వెంకట నరసింగరావు. నరేష్ పేరుతో కార్టూన్లు వేస్తున్నాను. నేను పుట్టింది పెరిగింది అనకాపల్లిలో. పుట్టిన తేది 19 ఏప్రిల్ 1963. నా విద్యాభ్యాసం పది వరకు అనకాపల్లిలో. ఇంటర్ నుండి డిగ్రీ (బి.కాం) కొత్తూరు జంక్షన్ లో గల ఏ ఎమ్ ఏ ఎల్ కాలేజి లో. ప్రస్తుతం నేను నివాసం విశాఖపట్నంలో….