నన్ను లేడీ కార్టూనిస్ట్ అనుకునేవారు-ప్రేమ
June 12, 2021నా పేరు ప్రేమ రామచంద్రరావు. నేను వృత్తి రీత్యా ప్రభుత్వ ఉపాధ్యాయుడను ప్రవృత్తిగా కార్టూన్లు గీస్తుంటాను. నేను మండల పరిషత్ స్కూల్ కంటకాపల్లి RS అనే గ్రామం, విజయనగరం జిల్లా లో SGT గా పనిచేస్తున్నాను. నేను పుట్టిన గ్రామం శృంగవరపుకోట(ఎస్. కోట). మా నాన్న గారు ప్రేమ నిర్మలానంద ప్రభుత్వ డిగ్రీ కళాశాల శృంగవరపుకోటలో సీనియర్ అసిస్టెంట్…