కార్టూన్ ఆలోచింపజేయాలి-రంగాచారి

కార్టూన్ ఆలోచింపజేయాలి-రంగాచారి

May 3, 2021

రంగాచారి అనే సంతకంతో కార్టూన్లు వేసే నా పేరు కాటూరు రంగాచారి. కార్టూన్ అంటే ఆలోచింపజేస్తూ,నవ్వుకూడా వచ్చేటట్లుండాలని నా ఉద్దేశ్యం. నేను డిసెంబర్ 1955లో కాటూరు వెంకటాచార్యులు, ఆండాళమ్మ గార్లకు వరంగల్ జిల్లాలోని ఏడునూతుల’ గ్రామంలో జన్మించాను. నా విద్యాభ్యాసం అంతా వరంగల్ జిల్లాలోనే జరిగింది. వరంగల్ లోని CKM కాలేజీలో B.Com., గవర్నమెంట్ లా కాలేజీలో L.L.B.,…