కార్టూన్ల తో సమాజంలో మార్పు తేవచ్చు-రవిశర్మ
August 24, 2020తెలుగు నేలకు దూరంగా ఒరిస్సా రాష్ట్రం వున్నా తెలుగు భాషపై వున్న మమకారంతో, కార్టూన్ కళపై వున్న మక్కువతో కార్టూన్లు గీస్తున్న రవిశర్మ గారు ” మన కార్టూనిస్టులు ” ఫీచర్లో మీ ముందుకొచ్చారు. రవిశర్మ పేరుతో కార్టూన్లు గీస్తున నా పూర్తి పేరు బులుసు వేంకట సుబ్రమణ్య రవి ప్రసాద్ శర్మ. పుట్టింది ఒరిస్సా రాష్ట్రం బరంపురంలో…