మొదటి కార్టూన్ కే బహుమతి అందుకున్నాను – శంబంగి
November 12, 2020మాది ఒక పల్లెటూరు. పేరు మార్కొండ పుట్టి,విజయనగరము జిల్లా, రైతు కుటుంబము అమ్మ పేరు శ్రీమతి కురుములమ్మ, నాన్నగారి పేరు శ్రీ జగనాధం నాయర్, నేను పుట్టింది 1జూన్ 1948లో. నాకు ఒక తమ్ముడు, ముగ్గురు చెల్లెల్లు. నా భార్య పేరు మహాలక్ష్మీ మాకు ఒక ఆడపిల్ల, ముగ్గురు మగపిల్లలు, నా ముద్దు పేరు శంబంగి, దానినే నా…