ఒక కార్టూన్ నా జీవితాన్ని మార్చింది – శరత్ బాబు

ఒక కార్టూన్ నా జీవితాన్ని మార్చింది – శరత్ బాబు

January 2, 2021

శరత్ బాబు పేరుతో కార్టూన్లు గీస్తున్న నా పూర్తి పేరు సూరంపూడి శరత్ బాబు. పుట్టింది 15-12-1963 ఆరుతెగలపాడు కృష్ణాజిల్లా, హనుమంతరావు, స్వరాజ్యలక్ష్మి నాతల్లితండ్రులు, నాన్న గారి స్వస్థలం మల్లిపూడి, పశ్చిమగోదావరి జిల్లా, రెండవ తరగతి చదువుతున్నప్పటి నుండి సూర్యుడు, చంద్రుడు, కొండలు, చెట్లు, పక్షులు, జంతువులు, మనుషులు… ఇలా చూసినవి చూసినట్లుగా బొమ్మలు గీస్తుండేవాడిని. ఆ తరువాత…