నా కార్టూనిస్ట్ జీవితంలో అదో మైలురాయి – వెంకట్

నా కార్టూనిస్ట్ జీవితంలో అదో మైలురాయి – వెంకట్

August 2, 2021

పూర్తి పేరు గుద్దంటి వెంకటేశ్వరరావు. పుట్టింది, పెరిగిందీ గుంటూరు జిల్లా బాపట్లలో. అక్టోబర్ 8, 1963న శ్రీ బాలగోకర్ణం, సరళాదేవిలకు జననం. బాపట్ల వ్యవసాయ కళాశాలలో యమ్మెస్సీ (పిజి) పూర్తి చేశాను 1986లో, 1986 డిశెంబర్ నుండి భారతీయ స్టేట్ బ్యాంక్ లో ఉ ద్యోగం. సెప్టెంబర్ 1981 ఆంధ్రసచిత్ర వారపత్రికలో కార్టూనిస్ట్ ‘వెంకట్’గా జననం. దాదాపు 2500…