నా మొదటి కార్టూన్ “స్వాతి” లో – విజయ్
November 23, 2020విజయ్ పేరుతో కార్టూన్లు గీస్తున్న నా పూర్తి పేరు పురం విజయ కుమార్. మా స్వగ్రామము సుల్తానాబాద్, పెద్దపల్లి జిల్లా, తెలంగాణ రాష్ట్రము. పుట్టింది 1965 లో. పెరిగింది సుల్తానాబాద్ లోనే అమ్మ పురం సుజాత, నాన్న రాజవాహన్ రావు వృత్తిరీత్యా వైద్యుడు. చదివింది బి.యస్సీ. నా చిన్నతనంలో మా ఇంటికి చందమామ మాసపత్రిక వచ్చేది. ఆ పత్రిక…