నా మొదటి కార్టూన్ గోతెలుగు పత్రికలో – విఠల్
February 25, 2021నా పూర్తి పేరు మూటుపూరు విఠల్ చందర్ రావు, దానిని చిన్నగా చేసుకొని ‘మూవి’ కలం పేరుతో కార్టూన్స్ వేస్తుంటాను. పుట్టింది 9 సెప్టెంబర్ 1974, నా స్వస్థలం నల్లగొండ, హైదరాబాద్ లో సెటిల్ అయ్యాను. ప్రముఖ ఐటీ కంపెనీలో ప్రొజెక్ట్ మేనేజర్ గా పని చేస్తున్నాను. నాన్నగారి పేరు కృష్ణమూర్తి ట్రెజరి ఆఫీసర్ గా పదవీ విరమణ…