కార్టూనిస్టు, రచయిత భువన్ ఇకలేరు
January 5, 2025సుప్రసిద్ధ రచయిత, కార్టూనిస్టు భువన్ (ఎం.వి.జె. భువనేశ్వరరావు) నిన్న సాయంత్రం (4-01-2025, శనివారం) అనారోగ్యం తో విశాఖపట్నం హాస్పటల్లో కన్నుమూశారు. భువన్ మరణవార్త విని కార్టూనిస్టు మిత్రులు విజయవాడలో జరుగుతున్న 35వ పుస్తక మహోత్సవం బాలల వేదికపై తమ సంతాపాన్ని తెలియజేశారు. అనకాపల్లి నివాసి అయిన భువన్ రచయితగా, కార్టూనిస్టుగా, కాలమిస్టుగా సాహిత్యరంగంలో గత మూడు దశాబ్దాలుగా కృషి…