జగమెరిగిన కార్టూనిస్టు జయదేవ్

జగమెరిగిన కార్టూనిస్టు జయదేవ్

September 13, 2024

96 ఏళ్ళ తెలుగు కార్టూన్ చరిత్ర పుటలను తిరగేస్తే… గత ఆరున్న దశాబ్దాలుగా ప్రతీ పేజీలోనూ జయదేవ్ బాబు గారి నడక పాద ముద్రలు మనకు కనపడతాయి. తనతో నడిచే ఎందరో బుడిబుడి అడుగుల ఔత్సాహిక కార్టూనిస్టుల చేయినందుకొని, పదండి ముందుకు నేనున్నానంటూ… గమ్యం వైపు నడిపించిన మార్గదర్శకుడాయన. తెలుగు కార్టూన్ శతసంవత్సరోత్సవం చూడాలన్న లక్ష్యంతో నేటికీ నిత్యం…