సత్యమూర్తి – కార్టూన్ కళాస్ఫూర్తి
May 26, 2023(ఎందరో కార్టూనిస్టులకు స్ఫూర్తి నింపిన ఆ కలం ఆగిపోయింది. 84 ఏళ్ళ సత్యమూర్తి గారు గత రాత్రి (25-05-23) హైదరాబాద్ లో కన్నుమూశారు. ) వృత్తి, ప్రవృత్తి ఒకటే అయినపుడు ఇకవారికి తిరుగేముంటుంది. అలాంటివారు ఏకళలో ఉన్నా మేటిగానే ఉంటారు. అలాంటి వారిలో గడచిన నాలుగు దశాబ్దాలుగా తెలుగు పత్రికా పాఠకులకు సుపరిచితులైన కార్టూనిస్టు, రచయిత సత్యమూర్తి గారొకరు.1939…