సంచలన నృత్య రూపకం – చాకలి ఐలమ్మ
September 22, 202530 ఏళ్లుగా సాంస్కృతిక రంగాన్ని దగ్గరగా చూస్తున్న. రాజకీయ నేతలకు అందునా ప్రభుత్వంలో వున్న వారికి సమయం అందుబాటులో ఉండదు. అలాంటిది ఐదుగురు క్యాబినెట్ మంత్రులు ప్రత్యేకంగా హనుమకొండ వచ్చి ఒక కూచిపూడి నృత్య రూపకం చూడటం బహుశా ఇదే తొలిసారి. ఆ అద్భుతం (21-9-2025) ఆదివారం హనుమకొండలో జరిగింది. తెలంగాణ సంగీత నాటక అకాడమి ఆధ్వర్యంలో ఇవాళ…
