భక్తి, కరుణ స్వరం చక్రవాకం
February 5, 2022(కర్ణాటక, హిందూస్తానీ రాగాల మేళవింపుతో సినిమా పాటలు) సినిమాల విషయానికి వస్తే, కరుణ, భక్తి రసాలను పలికించేందుకు సంగీత దర్శకులు సాధారణంగా చక్రవాక రాగాన్ని ఆశ్రయిస్తూ వుంటారు. ఇది కర్నాటక సాంప్రదాయంలో 16 వ మేళకర్త రాగంగా గుర్తింపు పొందింది. హిందూస్తానీ సంగీతంలో చక్రవాక రాగానికి దగ్గరలో వుండే రాగం ‘అహిర్ భైరవి’. ఉదాహరణకు విజయావారు నిర్మించిన ‘పెళ్ళిచేసిచూడు’…