చిరునవ్వుల చక్రవర్తికి వందనం… అభివందనం

చిరునవ్వుల చక్రవర్తికి వందనం… అభివందనం

February 2, 2022

స్వతహాగా అతడు గాయకుడు. ధ్వన్యనుకరణ అతనికి హాబీ. ఎందుకో అతడికి సినిమా దర్శకుడు కావాలని అనిపించింది. అతడి సామర్ధ్యం తెలిసిన నిర్మాతలు దర్శకత్వం చేస్తానంటే ఆహ్వానం పలికేందుకు సిద్ధంగా వున్నారు. అలాగే సంగీత దర్శకత్వం నెరపడానికి కూడా అతడికి అవకాశాలు మెండుగా వున్నాయి. “అటుచూస్తే బాదం హల్వా, ఇటు చూస్తే సేమ్యా ఇడ్లీ.. యేదెంచుకొనుటో సమస్య తగిలిందొక ఉద్యోగికి”…