వపాతో నా జ్ఞాపకాలు !-చలపతిరావు

వపాతో నా జ్ఞాపకాలు !-చలపతిరావు

October 27, 2020

ప్రముఖ చిత్రకారులు, రచయిత, కార్టూనిస్టు వడ్డాది పాపయ్యతో నాకు ఒక దశాబ్దంపాటు స్నేహం కొనసాగింది. అంటే చాలామంది ఆయన అభిమానులు అతిపెద్ద జోక్ గానో, అబద్దంగానో కొట్టిపడేస్తారు. ఎందుకంటే ఆయన ఎవ్వరికి ఇంటర్వూలు ఇవ్వరు, ఎవ్వరితోనూ మాట్లాడరు అనే అసత్యవార్త ఎక్కువ ప్రచారంలో వుంది కాబట్టి. ఈ ప్రచారం అంతా తప్పని వారితో నాకున్న అనుబంధంతో చెప్పగలను. వపా…