
కళల గని – చలసాని
June 12, 2023చలసాని ప్రసాదరావు గారు శారీరక, ఆర్థిక, ప్రతిబంధకాలను అధికమించి ఉన్నత ప్రమాణాలు సాధించిన పాత్రికేయుడు, చిత్రకారుడు, రచయిత, కడదాకా కమ్యూనిస్టు అభిమాని ఉన్న వారి వర్థంతి సందర్భంగా…! ప్రముఖ రచయిత, చిత్రకారుడు, కృష్ణా జిల్లా మొవ్వ మండలం భట్ల పెనుమర్రు గ్రామంలో అక్టోబరు 27 1939 న ఒక సామాన్య రైతుకుటుంబంలో జన్మించాడు.1949-50 మధ్యకాలంలో విశాఖపట్నం, శ్రీకాకుళం జిల్లాల్లో…