శిష్యకోటికి ‘జీవనరేఖ’ కోటివీరయ్య

శిష్యకోటికి ‘జీవనరేఖ’ కోటివీరయ్య

September 27, 2021

మన సంస్కృతిలో గురువులకు ప్రత్యేక స్థానంవుంది. అందుకే ఆచార్యదేవోభవ అన్న నానుడి ప్రాచుర్యంలోకి వచ్చింది. ముఖ్యంగా కళారంగంలో గురువుల పాత్ర ప్రముఖమైనది. చిత్రలేఖనం, శిల్పం, సంగీతం, నాట్యం వంటి కళావిద్యలు అభ్యసించాలంటే విద్యార్ధులకు ఎంతో ఓర్పుతో, నిస్వార్థంగా, నిబద్ధతతో విద్యాదానం చేసే గురువు లభించాలి. అలాంటి లక్షణాలు కల్గిన చిత్రకళోపాధ్యాయులలో భీమవరానికి చెందిన చల్లా కోటి వీరయ్యగారొకరు. గత…