చందమామ చిత్రకళా’త్రయం’

చందమామ చిత్రకళా’త్రయం’

October 11, 2020

అటుపిల్లల్ని ఇటు పెద్దల్ని ఆరున్నర దశాబ్దాల పాటు అలరించి, ఆనందపర్చి, ఆశ్చర్యపర్చిన జాతీయ మాసపత్రిక ‘చందమామ’ అందులో ప్రచురింపబడే కథలు, సీరియల్తో సమంగా అందులోని చిత్రాలు ఆకట్టుకొనేవి. చదువురాని వారు కూడా ఆ బొమ్మల కోసం చందమామ కొనుక్కునే వారంటే అతిశయం కాదు. ఆ పత్రికకు అంతటి ఆదరణ రావడానికి ప్రముఖ రచయిత కొడవటిగంటి కుటుంబరావు ఒక కారణంకాగా,…