నేడు ‘చందమామ’ శంకర్ వర్థంతి
September 30, 2022చందమామ…..ఈ పేరు వినగానే ఎవరికైనా ఎంతో చల్లగా హాయిగా అనిపిస్తుంది. ఒకప్పటి మన బాల్యం గుర్తుకొచ్చి….ఆపైన ‘చందమామ’ కథల పుస్తకం గుర్తొచ్చి….మనసునల్లరల్లరి చేస్తుంది. అందులో రంగురంగుల బొమ్మలు మైమరపిస్తూ ఊహాలోకాల్లో విహరింప చేస్తుంది…చందమామ పత్రిక ద్వారా ఆబాలగోపాలాన్ని అలరించిన చిత్రకారులు శంకర్ గారు (29-9-20)న కన్నుమూశారు. నేడు శంకర్ వర్థంతి. వారి వయసు 97 ఏళ్లు. చెన్నైలోని పోరూరు…