
పద్య రాగాల సామ్రాట్ ‘చీమకుర్తి నాగేశ్వరరావు’
January 23, 2025చీమకుర్తి భార్య ‘వెంకాయమ్మ’కు గుమ్మడి గోపాలకృష్ణ ఫౌండేషన్ 25 వేల ఆర్ధిక సాయం. నెల్లూరు టౌన్ హాలులో ఆయనకు అదే చివరి పద్యం. “కాబోలు ఇది బ్రహ్మ రాక్షస సమూహము…”. ఆయన అందుకుని పాడలేక అలసి చేతులెత్తి దండం పెట్టి స్టేజి దిగి మేకప్ రూమ్ లోకి వెళ్లి భోరున ఏడ్చేశారు. అదే ఆయన చివరి ప్రదర్శన అని…