“నది అంచున నడుస్తూ.. ఆస్వాదించే కవితలు”

“నది అంచున నడుస్తూ.. ఆస్వాదించే కవితలు”

October 6, 2021

డాక్టర్ చిల్లర భవానీదేవిగారి కవిత్వం మానవత్వానికి మారుపేరుగా నిలుస్తుంది. ఈమె కవిత్వం చదువుతుంటే “నది అంచున నడుస్తూ..” ఆ నది అందచందాలు, పిల్లగాలుల హోరు, నదిపై ఆహ్లాదంగా విహరించే పక్షుల ఆనంద హెళి ఎంత మధురంగా ఉంటుందో అంతకంటే మధురమైన అనుభూతిని, జీవన సత్యాలను మనం ఆస్వాదిస్తాం. వీరి కవిత్వంలో దేశభక్తి కూడా చాలా మెండుగా ఉంటుంది. ఈ…