చింతామణి కి చిక్కులు…
December 26, 2020పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు పట్టణంలో చింతామణి నాటక శతజయంతి ఉత్సవాలు జరుగుతున్న సందర్భంగా టీవీ9 లో ఒక వార్త పునరావృతం అవుతూ వస్తోంది…అదేమంటే చింతామణి నాటకాన్ని, శతజయంతి ఉత్సవాలను నిరసిస్తూ ఆర్యవైశ్యులు ఆందోళనకు దిగారు. ఉత్సవాలు నిర్వహించిన వద్దు అంటూ ప్రకటనలు చేస్తున్నారు. ఒక కవి రచన నూరు సంవత్సరాలుగా బ్రతికి ఉంది.నూరు సంవత్సరాల ఉత్సవాలు జరుపుకుంటున్న…