చింతామణి నాటకానికి తగ్గని ఆదరణ
November 13, 2023చాలా కాలం తరువాత చింతామణి నాటకం చూశాను. అదీ పూర్తి నాటకం కాదు. భవాని – చింతామణి ఘట్టం మాత్రమే. నిర్వాహకులు అరగంట మాత్రమే టైం ఇచ్చారు వాళ్ళకు. వాళ్ళు మైమరపించి గంటకు పైగా లాగారు. చివరకు సభా కార్యక్రమానికి సమయం లేదంటూ మైక్ కట్ చేసేంత వరకు వారి రాగాలు ఆపలేదు. చింతామణి గా రత్నశ్రీ, భవాని…