
మన ‘చిత్రకళా వైభవం’
February 5, 2021కళలకు కాణాచి మన భారత దేశం. 64 కళలు మన సొంతం. మన పూర్వీకులు ఈ కళలను సృష్టించి మనకు కానుకగా ఇచ్చారు. అందులో చిత్రకళ ఒకటి. తెలుగు నేలపై పుట్టిన ఈ కళ దాదాపు వంద సంవత్సరాలు పూర్తి చేసుకుంది. అయితే ఈ కళకు కూడా వృద్ధాప్యం వస్తున్నదా అన్నట్లు ఆదరణ తగ్గిపోతోంది. ఒకప్పుడు ఒక వెలుగు…